SSC CHSL 2022 TIER 2 EXAM PRELIMINARY KEY

హైదరాబాద్ (జూలై – 04) : SSC CHSL 2022 – TIER 2 EXAM PRELIMINARY KEY ను ఈ రోజు విడుదల చేశారు. కీ కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

జూన్ 26న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో CHSL TIER 2 పరీక్షను కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో
4,500 ఖాళీల భర్తీకి నిర్వహించిన విషయం తెలిసిందే.

అభ్యర్థులు రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి సమాధానాల కీతోపాటు రెస్పాన్స్ షీటు చూసుకోవచ్చు. కీపై అభ్యంతరాలు ఉంటే రూ.100 రుసుముతో ఉంటే జులై 4 నుంచి 6వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా తెలియజేయవచ్చు.

SSC CHSL 2022 TIER 2 KEY

◆ మరిన్ని వార్తలు :