ఇంటర్ అర్హతతో 4,500 ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూడిల్లీ (డిసెంబర్ – 06) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఈరోజు CHSL-2022 నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిపికేషన్ ద్వారా దాదాపు 4,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు : లోయర్ డివిజన్ క్లర్క్(LDC), జూ.సెక్రటేరియట్ అసిస్టెంట్(JR. SA) డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులు ఉన్నాయి.

◆ దరఖాస్తు తేదీలు : డిసెంబర్ 06 – 2022 నుంచి జనవరి 4, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ పరీక్ష : టైర్-1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఫిబ్రవరి లేదా మార్చిలో ఉండొచ్చు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

అర్హత : ఇంటర్ పాస్ కావాలి.

వయోపరిమితి : 18-27 ఏళ్లు

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

వెబ్సైట్ : ssc.nic.in

◆ వెబ్సైట్ : ssc.nic.in

Follow Us @