SSC CGLE 2022 RESULTS : ఫలితాలు కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (మే – 15) : స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ శాఖలలో 37,409 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్-2022 (CGLE 2022 RESULTS) తుది ఫలితాలను విడుదల చేసింది.

మొత్తం 37,409 ఏఏవో, జేఎస్‌వో, ఎస్ఐ తదితర ఖాళీల భర్తీని ఎస్ఎస్సీ చేపడుతోంది. మెరిట్ జాబితా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను వెబ్సైట్ లో అభ్యర్థులు చూసుకోవచ్చు.

CGLE LIST 1


CGLE LIST 2


CGLE LIST 3