హైదరాబాద్ (సెప్టెంబర్ – 19) : SSC CGLE 2023 TIER 1 EXAM RESULTS విడుదల అయ్యాయి. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో ఖాళీగా ఉన్న గ్రూప్ – B & C కేటగిరీలోని 7,500 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (CGLE – 2023 notification) నోటిఫికేషన్ ఇచ్చింది.
జూలై 14 నుంచి 27 మధ్య కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్షలు జరిగాయి. ఇందులో ఎంపికైన వారికి త్వరలో టైర్-2 పరీక్ష ఉంటుంది.