న్యూడిల్లీ (సెప్టెంబర్ – 18): కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న 35 రకాల కేడర్ లలో 20వేల ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంభైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ – 2022 (CGL – 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ – 17 – 2022
◆ దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ – 08 – 2022
◆ దరఖాస్తు ఫీజు : 100/- (మహిళలు, SC, ST, PWD, EX.service men లకు ఫీజు లేదు)
◆ టైర్ – 1 పరీక్ష తేదీ : డిసెంబర్ – 2022 లో
◆ టైర్ – 2 పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు
◆ పరీక్ష విధానం : టైర్ – 1 (200 మార్కులకు) & టైర్ – 2 పరీక్షలు (మూడు పేపర్లు ఉంటాయి.) – కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
◆ పోస్టుల వివరాలు : గ్రూప్ – B, గ్రూప్ – C పోస్టులు
◆ అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
◆ వయోపరిమితి : గ్రూప్ C పోస్టులను 18-27 ఏళ్లు, గ్రూప్ B పోస్టులకు 18-30 ఏళ్లలోపు, మిగతా పోస్టులకు 18-32 ఏళ్లలోపు (SC,ST లకు 5, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ లకు 3 సం.ల సడలింపు కలదు)
Follow Us @