SSC CGL RESULT : కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష ఫలితాలు

న్యూడిల్లీ (ఫిబ్రవరి – 09) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL)- 2022 టైర్-1 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన
ఈ పరీక్షలు గత డిసెంబర్ దేశవ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరిగాయి.

టైర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టైర్-2 పరీక్షకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ప్రశ్నా పత్రం ‘కీ’ తో పాటు ఫలితాలను ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు.

SSC – CGL – TIRE – 1 EXAM RESULTS