6506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL నోటిఫికేషన్ ద్వారా 6506 గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

● విభాగాల వారీగా ఖాళీలు :: గ్రూప్ బీ గజిటెడ్ పోస్టులు 250, గ్రూప్ బీ నాన్ గజిటెడ్ పోస్టులు 3513, గ్రూప్ సీ పోస్టులు 2743 ఉన్నాయి.

● అర్హతలు :: డిగ్రీ అర్హత

● పోస్టులు ::
ఇన్‌స్పెక్టర్స్, ప్రివెంటీవ్ ఆఫీసర్స్, ఎగ్జామినర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్ ఆఫీసర్, అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి.

● దరఖాస్తు ప్రక్రియ :: ఆన్లైన్

● దరఖాస్తుకు చివరి తేదీ :: జనవరి – 31 – 2021

● ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: ఫిబ్రవరి – 2 – 2021.

● ఆఫ్‌లైన్‌లో చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ :: ఫిబ్రవరి – 6 – 2021.

● వెబ్సైట్ :: https://ssc.nic.in/

Follow Us@