SSC EXAMS 2023 : CGL, CHSL పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యూడిల్లీ (ఫిబ్రవరి – 06) : కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ (CGL), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) టైర్-2 పరీక్షల తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రకటించింది.

CGL టైర్-2 పరీక్ష మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు,

CHSL టైర్-1 పరీక్ష మార్చి 9 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.

CGL కింద గ్రూప్-బి, సీ విభాగాల్లో సుమారు 20,000 ఉద్యోగాలకు, CHSL కింద 4,500 ఉద్యోగాలకు కు గతేడాది SSC నోటిఫికేషన్ విడుదల చేసింది.

https://bikkinews.com/ssc-cgle-2022-notification-in-telugu/18/09/