BIKKI NEWS (JUNE 08) : SSC 261 STENOGRAPHER JOBS NOTIFICATION. స్టాప్ సెలక్షన్ కమిషన్ 261 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
SSC 261 STENOGRAPHER JOBS NOTIFICATION
స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి అండ్ డీ ఎగ్జామినేషన్ 2025 ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
వయోపరిమితి : ఆగస్టు 01 – 2025 నాటికి గ్రూప్ – సి పోస్టులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే గ్రూప్ – డి పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు : అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు : 100/- (SC, ST, PwD, ExSM, WOMEN లకు ఫీజు లేదు)
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 26 వరకు అవకాశం కలదు. ఫీజు చెల్లింపుకు జూన్ 27 వరకు అవకాశం కలదు.
ఎడిట్ ఆప్షన్ : జూలై 1 రెండవ తేదీలలో దరఖాస్తు ఎడిట్ ప్రకాశం కలదు.
పరీక్ష తేదీలు : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఆగస్టు 6 నుండి 11వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహించబడును.
పూర్తి నోటిఫికేషన్ : Download PDF
వెబ్సైట్ : https://ssc.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్