కామన్వెల్త్ గేమ్స్ : శ్రీశంకర్ మురళి కి రజత పథకం

బర్మింగ్‌హామ్‌ (ఆగస్టు – 04) : బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ – 2022 లో అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల హైజంప్ లో శ్రీశంకర్ మురళికి రజత పథకం దక్కింది.

శ్రీశంకర్ మురళి పైనల్స్ లో 8.08 మీటర్ల హైజంప్ చేసి రజత పథకాన్ని ఒడిసి పట్టాడు.

దీంతో భారత పథకాల సంఖ్య 30 కి చేరింది. గోల్డ్ – 06, సిల్వర్ – 07, బ్రాంజ్ – 07. పథకాల పట్టికలో భారత్ 7వ స్థానంలో ఉంది.

Follow Us @