20 మంది జేఎల్స్ కి ‘స్పౌజ్’ బదిలీలు

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 20మంది జూనియర్ లెక్చరర్లను స్పౌజ్ గ్రౌండ్ కింద బదిలీలకు అనుమతిస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

317 జీవో అమలు తర్వాత ప్రభుత్వం భార్య భర్తలకు ఒకే లోకల్ కేడర్ లోకి బదిలీలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్న 20 మంది జూనియర్ లెక్చరర్ లను స్పౌజ్ గ్రౌండ్ కింద బదిలీలకు అనుమతి ఇచ్చారు.

Follow Us @