ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతం పెంపు

BIKKI NEWS (NOV. 05) : sports quota 3% in jobs. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

sports quota 3% in jobs

అలాగే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాదించిన వారికి 7 కోట్లు, రజత పతకానికి 5 కోట్లు‌, కాంస్య పతకం సాదిస్తే 3 కోట్ల రూపాయల నజరానా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆసియా గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాదించిన వారికి 4 కోట్లు, రజత పతకానికి 2 కోట్లు‌, కాంస్య పతకం సాదిస్తే 1 కోటి రూపాయల నజరానా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

విజయనగరం లో గిరిజన స్పోర్ట్స్ స్కూల్, విజయవాడలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు