SBI JOBS : స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (నవంబర్ – 22) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ పోస్టుల (SO) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 12లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

● మొత్తం ఖాళీలు : 55

● అర్హతలు : డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్), సీఏ లేదా తత్సమాన
కోర్సు ఉత్తీర్ణత.

● దరఖాస్తు విధానం : ఆన్లైన్

● చివరితేదీ : డిసెంబర్ 12

● వెబ్సైట్ : https://sbi.co.in/web/careers#lattest

Follow Us @