మహిళ దినోత్సవం సెలవు

హైదరాబాద్ (మార్చి – 05) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మార్చి 8న (బుధవారం) స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించింది.

ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.