కృత్రిమ ఉపగ్రహాలను భూమి నుంచి ఏ దిశలో ప్రయోగిస్తారు? : సౌర వ్యవస్థ విశేషాలు

★ సౌర కుటుంబ కేంద్రం :- సూర్యుడు

★ సూర్యుడు వయస్సు :- 500 కోట్ల సంవత్సరాలు

★ సూర్య కిరణాలు భూమిని చేరెందుకు పట్టే కాలం :- 8 నిమిషాలు

★ సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత :- సుమారు 5800℃

★ సూర్యుడి కేంద్రం మలో ఉష్ణోగ్రత :- సుమారు 1,50,00,000℃

★ సూర్యుడిలో హైడ్రోజన్ శాతం :- 70%

★ సూర్యుడిలో హీలియం శాతం :- 28%

★ సూర్యుడి వ్యాసం :- 13,91,980 కీ.మీ.

★ సూర్య కిరణ ప్రయాణ వేగం :- 3,00,000 కీ.మీ./సె.

★ అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహం :- గురుడు

★ సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు భూమి వేగం :- 1600 కి.మీ. నిమిషం

★ సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ ఒకసారి పరిభ్రమించేందుకు పట్టే కాలం :- 250 మిలియన్ సం.లు (ఒక కాస్మిక్ సంవత్సరం)

★ సౌర కుటుంబ గ్రహాల సంఖ్య :- 8

★ సాధారణ ఉపగ్రహాలు :- 427

★ కనుగొన్న ఉపగ్రహాలు :- 3,272

★ సూర్యుడికి అతి చేరువలోని గ్రహం :- బుధుడు

★ అత్యంత వేగంగా తిరిగే గ్రహం :- బుధుడు

★ అత్యంత ప్రకాశవంతమైన గ్రహం :- శుక్రుడు

★ అతి పెద్ద గ్రహం :- బృహస్పతి

★ అతి చిన్న గ్రహం :- బుధుడు

★ జీవులున్న ఏకైక గ్రహం :- భూమి

★ అత్యంత ఉష్ణోగ్రత కలిగిన గ్రహం :- బుధుడు

★ అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం :- భూమి

★ అత్యల్ప సాంద్రత కలిగిన గ్రహం :- శని

★ అతి శీతల గ్రహం :- యురేనస్

★ అత్యధిక భ్రమణ కాలం కలిగిన గ్రహం :- నెప్ట్యూన్ (164.79 సం.)

★ తూర్పు నుంచి పశ్చిమానికి తిరిగే గ్రహాలు :- శుక్రుడు, యురేనస్

★ వలయాలు కలిగిన గ్రహం :-శని

★ భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం :- బుధుడు

★ ఉపగ్రహాలు లేని గ్రహాలు :- శుక్రుడు, బుధుడు

★ స్యూరుడి తర్వాత అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం :- ప్రాక్సిమా సెంటారు (4.22 కాంతి సం.రాలు)

★ భూమి సూర్యుడికి ఎక్కువ దూరం ఉండే రోజు :- జూలై 4 అపహేళి (152 మి.కి.మీ.) అంటారు.

★ భూమి సూర్యుడికి దగ్గరగా ఉండే రోజు :- జనవరి 3. దీన్ని పరిహేళి (147 మి.కి.మీ.) అంటారు.

★ భూమికి చంద్రుడు దగ్గరగా ఉండే స్థితి :- పెరిజీ

★ భూమికి చంద్రుడు దూరంగా ఉండే స్థితి :- అపోజీ

★ పగలు, రాత్రి సమానంగా ఉండే రోజులు :- మార్చి 21, సెప్టెంబర్ 22 .

★ కృత్రిమ ఉపగ్రహాలను భూమి నుంచి ఏ దిశలో ప్రయోగిస్తారు :- తూర్పు

Follow Us @