BIKKI NEWS (FEB. 21) : సింగరేణిలో ఫిబ్రవరి 22వ తేదీన 485 ఉద్యోగాలకై నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు (singareni job notification for 485 jobs) సీఎండీ బలరాం ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు సింగరేణి డైరెక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
485 ఉద్యోగాలలో 317 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 168 పోస్టులను ఇంటర్నల్ పద్ధతిలో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు ప్రమాద బీమా సొమ్ము ఒక కోటి రూపాయల చెల్లింపు పై రేపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ఒప్పందం జరుగుతుందని బలరాం పేర్కొన్నారు.
◆ సింగరేణి పై భట్టి సమీక్ష
అలాగే ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ సంవత్సరం వారసత్వ ఉద్యోగాలను వెయ్యి వరకు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే పదవి విరమణ వయసును 40 సంవత్సరాలకు పెంపుపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు