PV SINDHU : సింగపూర్ ఓపెన్ విజేత సింధు

సింగపూర్ (జూలై – 17) : సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ 2022 ని పీవీ సింధు గెలుచుకున్నారు . ఫైనల్లో చైనా వాంగ్ జి యీ ని 21 -9 , 11 -21 , 21 – 15 తేడాతో ఓడించింది. (PV SINDHU WON SINGAPORE OPEN 2022)

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 టోర్నీ మొట్టమొదటి సారి గా పీవీ సింధు గెలుచుకుంది.