హైదరాబాద్ (జూలై – 30) : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో 1300 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
◆ ట్రేడులు : ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మెకానిక్ డీజిల్ మెకానిక్ మోటార్వె హికిల్, టర్నర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ మెన్ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.
◆ సెలెక్షన్ ప్రాసెస్ : ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.
◆ చివరి తేదీ : ఆన్లైన్లో ఆగస్టు 6వరకు దరఖాస్తు చేసుకోవాలి.
◆ వెబ్సైట్ :
http://www.scclmines.com/apprenticeship