హాంగ్జౌ (సెప్టెంబర్ – 27) : ASIAN GAMES 2023 లో భాగంగా ఈరోజు జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ – 3 పోజిషన్ షూటింగ్ వ్యక్తిగత ఈవెంట్ భారత షూటర్ సిఫ్ట్ కౌర్ శర్మ స్వర్ణ పథకం (sift kaur sharma won gold medal in asian games 2022) నెగ్గింది. దీంతో ఈ ఆసియన్ గేమ్స్ లో భారత్ నెగ్గిన స్వర్ణాల సంఖ్య 5 కు చేరింది.
సిఫ్ట్ కౌర్ శర్మ ఈ ఈవెంట్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణం సాదించడం విశేషం.
ఇదే ఈవెంట్ లో అసీ చౌక్సీ (ashi chouksey) కాంస్యం పథకం నెగ్గి ఒకే ఈవెంట్ లో భారత్ కు రెండు పథకాలు సాదించినట్లు అయింది.