SIDDIPET JOBS : మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలు

సిద్దిపేట (మార్చి – 22) : సిద్దిపేట జిల్లా వైద్యాధికారి కార్యాలయం (DMHO) పరిధిలోని హెల్త్ వెల్‌నెస్ సెంటర్ లలో కాంట్రాక్టు ప్రతిపాదికన 33 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేశారు.

◆ అర్హతలు: ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ (నర్సింగ్)/ జీఎన్ఎం ఉత్తీర్ణులై ఉండాలి.

◆ వయోపరిమితి : 18 నుంచి 44 సంవత్సరాల మధ్య

◆ దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సిద్దిపేటలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో అందజేయాలి.

◆ చివరి తేదీ : మార్చి 24 – 2023.

◆దరఖాస్తు పరిశీలన : మార్చి 25 – 2023 నుంచి 28 వరకు

◆ తుది మెరిట్ జాబితా వెల్లడి : ఎప్రిల్ – 03 – 2023.

◆ వెబ్సైట్ : https://siddipet.telangana.gov.in/

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @