BIKKI NEWS (JUNE 26) : Shubhanshu shukla to ISS. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెడుతున్న తొలి భారతీయుడిగా శుభాన్ష్ శుక్లా రికార్డు సృష్టించాడు. జూన్ 25 ఫాల్కన్ – 9 రాకెట్ ద్వారా ఐఏఎస్ఎస్ లోకి పయనమయ్యాడు. జూన్ 26 సాయంత్రం వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టనున్నాడు.
Shubhanshu shukla to ISS.
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా రాకేష్ శర్మ రికార్డు సృష్టించగా,. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెడుతున్న తొలి భారతీయుడిగా శుభాన్ష్ శుక్లా రికార్డు సృష్టించాడు.
మిషన్ యాక్సియం – 4 లో భాగంగా శుభాన్ష్ శుక్లాతో సహా మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకొని స్పేస్ ఎక్స్ కి చెందిన ఫాల్కన్ – 9 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ నలుగురు 14 రోజులపాటు ఉండనున్నారు.
1984లో సోవియట్ యూనియన్ కు చెందిన ఇంటర్ కాస్మోస్ మిషన్ కింద హ్యోమో నౌకలో భారత హ్యొమగామి రాకేష్ శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి 8 రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్