హైదరాబాద్. (నవంబర్ 13) : తెలంగాణ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో భాగంగా షార్ట్ టర్మ్ వొకేషనల్ కోర్సుల నిర్వహణకు ఆసక్తి గల విద్యాసంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ విద్య కమిషన్ నవీన్ మిట్టల్ తెలిపారు.
ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, స్వచ్ఛంద సంస్థలు గరిష్ఠంగా 9 కోర్సులు, కనిష్ఠంగా 2 కోర్సుల నిర్వహణకు నవంబర్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని,