NAVY JOBS : ఇండియన్ నేవీలో 227 ఉద్యోగాలు

హైదరాబాద్ (మే – 03) : ఇండియన్ నేవల్ అకాడమీ (INA) అజిమలలో 2024, జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ (INDIAN NAVY RECRUITMENT) ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

★ ఖాళీల వివరాలు :

◆ మొత్తం ఖాళీలు: 227

జనరల్ సర్వీస్: 50
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 10
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 20
పైలట్: 25
లాజిస్టిక్స్: 30
నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్: 15
ఎడ్యుకేషన్: 12
ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 20
ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 60

◆ అర్హతలు : సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు.

◆ వేతనం : 56,100/- మరియు ఇతర అలవెన్సులు.

◆ ఎంపిక విధానం : విద్యార్హలతో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో

◆ దరఖాస్తుకు గడువు : 14-05-2023.

◆ వెబ్సైట్ : https://www.joinindiannavy.gov.in/