SHAR JOBS : శ్రీహరి కోటలో ఉద్యోగాలు

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 27) : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో టెక్నీషియన్ – 74, అసిస్టెంట్ టెక్నీషియన్ – 12, లైబ్రరీ అసిస్టెంట్ – 02, సైంటిఫిక్ అసిస్టెంట్ – 06 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.

◆ అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటిఐ, ఎన్ టి సి, ఎన్ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

◆ వయోపరిమితి : మే 16 – 2023 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

◆ దరఖాస్తు ఫీజు : పోస్టును అనుసరించి 600/- నుండి 1,000/- మధ్యలో ఉంది.

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా..

◆ తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు : గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్.

◆ దరఖాస్తు గడువు : మే – 16 – 2023

◆ వెబ్సైట్ : https://www.shar.gov.in/sdscshar/index.jsp