షేన్ వార్న్ కన్నుమూత 04/03/2022 మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (52) కన్నుమూశాడు. శుక్రవారం గుండెపోటుకు గురవడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. క్రికెట్ ప్రపంచానికి తన విభిన్నమైన స్పిన్ తోషేన్ వార్న్ విశేష సేవలందించారు. Follow Us @