Home > EDUCATION > Holiday – సెప్టెంబర్ 17న సెలవు

Holiday – సెప్టెంబర్ 17న సెలవు

BIKKI NEWS (SEP. 14) : September 17th holiday in GHMC area. వినాయక నిమజ్జనం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో సెప్టెంబర్ 17న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

September 17th holiday in GHMC area.

దీంతో ఈ జిల్లాలలో వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చినట్లు అయింది.

అయితే సెప్టెంబర్ 17న సెలవు బదులు నవంబర్ 09న రెండో శనివారం రోజు వర్కింగ్ డే గా ఉత్తర్వులలో పేర్కొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు