హైదరాబాద్ (డిసెంబర్ – 06) : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు 68 సైంటిస్ట్/ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ ఎంపిక విధానం : ఈ ఖాళీలను గేట్ స్కోర్ మరియు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
◆ పోస్టుల వివరాలు : సైంటిస్ట్/ఇంజనీర్ (ఎలక్ట్రానిక్) – 21, మెకానికల్ – 33, కంప్యూటర్ సైన్స్ – 14.
◆ అర్హతలు : సంబంధించిన విభాగంలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి మరియు గేట్ పరీక్షలో అర్హత సాదించి ఉండాలి.
◆ వయోపరిమితి : 28 సం. లలోపు ఉండాలి.
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ 29 – 2022 నుంచి
◆ దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ 19 – 2022 వరకు
◆ దరఖాస్తు ఫీజు : 250/- (డిసెంబర్ – 21 – 2022 వరకు)
Follow Us @