భారత వాతావరణ శాఖలో 990 ఉద్యోగాలు – SSC

న్యూఢిల్లీ (అక్టోబర్ – 02) : భారత వాతావరణ శాఖ (IMD)లో గ్రూప్ బీ ఉద్యోగాలు అయినా 990 సైంటిఫిక్ అసిస్టెంట్ scientific assistant) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను సైంటిఫిక్ అసిస్టెంట్ (ఐఎండీ) డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్-2022 ద్వారా భర్తీ చేయనున్నారు.

◆ మొత్తం ఖాళీలు : 990

◆ పరీక్ష పేరు : సైంటిఫిక్ అసిస్టెంట్ (ఐఎండీ) డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్-2022

అర్హతలు : డిగ్రీ (ఫిజిక్స్/ సీఎస్ లేదా ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్)లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్

వయోపరిమితి : 30 సంవత్సరాలు లోపు వయస్సు కలిగి ఉండాలి (19 – 10 – 1992 నుంచి 17 – 10 – 2004 మద్య జన్మించి ఉండాలి)

◆ దరఖాస్తు ఫీజు : 100/-

దరఖాస్తు : ఆన్లైన్ లో

◆ దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ – 30 – 2022

◆ చివరి తేదీ : అక్టోబర్ 18 -2022

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ పరీక్ష విధానం : 200 మా‌ర్కులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష

◆ పరీక్ష తేదీ : డిసెంబర్ – 2022

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://ssc.nic.in

Follow Us @