Home > CURRENT AFFAIRS > Science & Technology CURRENT AFFAIRS DECEMBER 2023

Science & Technology CURRENT AFFAIRS DECEMBER 2023

BIKKI NEWS : Science & Technology CURRENT AFFAIRS DECEMBER 2023 – డిసెంబర్ -2023 నెలలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సైన్స్ & టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అంశాల సమాహారంతో ….

1) జికా వైరస్ నివారణ కోసం పట్టి మాదిరిగా ఉండే ఏ టీకాను ఆడి లైట్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.?
జ : హై డెన్సోటీ మైక్రో ఆరే ప్యాచ్ (HD MAP)

2) మనిషి కణాల నుండి సూక్ష్మ రోబోలను హార్వార్డ్, టస్ట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వాటి పేరు ఏమిటి?
జ : ఆంథ్రోబాట్స్

3) కోల్‌కతా లోని ఏ స్పేస్ సైన్స్ మ్యూజియాన్ని ఇటీవల వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ప్రారంభించారు.?
జ : నీల్ ఆర్మ్ స్ట్రాంగ్

4) విటమిన్ డి సప్లిమెంట్స్ తో పిల్లల్లో ఎముకలు బలోపేతం కావని ఏ జర్నల్ ఇటీవల ప్రచురించింది.?
జ : లాన్సెట్

5) చైనా అమెరికా డెన్మార్క్ నెదర్లాండ్స్ దేశాలలో 3 నుండి 8 సంవత్సరాల పిల్లల్లో వస్తున్న లంగ్స్ ఇన్ఫెక్షన్ కు ఏమని పేరు పెట్టారు.?
జ : వైట్ లంగ్

6) గగన్ యాన్ మిషను ఏ సంవత్సరంలో ఇస్రో చేపట్టనున్నది.?
జ : 2025

7) సూర్యుడి యొక్క సౌర గాలులను ఇటీవల ఆదిత్య యల్ వన్ మిషన్ లోని ఏ పరికరం పరిశీలించింది.?
జ : సోలార్ విండ్ పార్టిక్లీ ఎక్సపరీమెంట్

8) డీజీకవచ్ పేరుతో ఆన్లైన్ మోసాల నిరోధించడానికి ఏ సంస్థ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.?
జ : గూగుల్

9) దేశంలోనే అతిపెద్ద సర్వే నౌక భారత నౌకాదళంలో చేరింది. దాని పేరు ఏమిటి.?
జ : INS సంధాయక్

10) H1N2 PIG VIRUS మానవులలో మొట్టమొదటిసారిగా ఏ దేశంలో బయటపడింది.?
జ : బ్రిటన్

11) ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 02

12) చంద్రయాన్ 3 లో చంద్రుని కక్షలో ప్రవేశపెట్టిన ఏ మాడ్యూల్ ను తిరిగి ఇస్రో భూకక్ష్య లో ప్రవేశపెట్టింది.?
జ : ప్రొపల్షన్ మాడ్యుల్

13) నేరేడు చెట్టు జన్యు ఆవిష్కరణ చేసిన సంస్థ ఏది.?
జ : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ – భోపాల్

14) భూమిని చల్లబరిచే ఏ ఖనిజాన్ని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.?
జ : స్మెక్టైట్

15) అంతరిక్షంలోకి జంతువులను పంపే క్యాప్సూల్ ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఏ దేశం ప్రకటించింది.?
జ : ఇరాన్

16) భూమి కంటే 9 రెట్లు పెద్దది అయినా గ్రహం ఏ చిన్ని నక్షత్రం చుట్టూ తిరగుతున్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
జ : LHS 3154B

17) ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 100% ఇథనాల్ తో నడిచే వాహనాన్ని ఏ కంపెనీ ఇటీవల తయారు చేసింది.?
జ : టయోటా

18) తమ సైన్యంలో వినియోగించే ఏ విమానాల సేవలను నిలిపివేనున్నట్లు అమెరికా ప్రకటించింది.?
జ : ఓస్ప్రే – వీ22

19) గూగుల్ తాజాగా విడుదల చేసిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ బాట్ పేరు ఏమిటి?
జ : జెమిని

20) 1,000 Qubit Quantum Chip ను తయారుచేసిన సంస్థ ఏది.?
జ : IBM

21) ఏ వ్యాధిని తమ దేశం నుండి పూర్తిగా నిర్మూలించినట్లు ఇటీవల బంగ్లాదేశ్ అధికారికంగా ప్రకటించింది.?
జ : కాలా అజార్ (విజిరల్ లిష్మానియాసిస్)

22) జపాన్ ఇటీవల ప్రపంచంలోనే అతి పెద్దదైన న్యూక్లియర్ ఫ్యూజన్ కేంద్రాన్ని ప్రారంభించింది. దాని పేరు ఏమిటి.?
జ : JT-60SA

23) దేశీయంగా రూపొందించిన అతిపెద్ద సర్వే నౌక పేరు ఏమిటి.?
జ : INS – సంధాయక్

24) కృత్రిమ మేధా (AI) నియంత్రణ కోసం చట్టం చేసిన దేశం ఏది.?
జ : యూరోపియన్ యూనియన్ పార్లమెంట్

25) అంతరిక్షంలో గ్యాస్ స్టేషన్ ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన అమెరికాకు చెందిన స్టార్టప్ సంస్థ ఏది.?
జ : ఆర్బిట్ ప్యాబ్

26) చందమామ మీదకు మానవున్ని ఏ సంవత్సరం వరకు పంపనున్నట్లు ఇస్రో ప్రకటించింది ?
జ : 2040

27) భూమి మీద కంటే కొన్ని ట్రిలియన్ రేట్ల ఎక్కువ నీటి రిజర్వాయర్ ను ఏ బ్లాక్ హోల్ వలయంలో కనుగొన్నారు.?
జ : క్వాసర్

28) ఎయిడ్స్ నిరోదం కోసం కొత్త ఔషధం పేరు ఏమిటి.?
జ : ఇంటిగ్రేస్ స్ట్రాండ్ ట్రాన్స్ఫర్ ఇన్‌హిబిటర్స్

29) జపాన్, ఇటలీ, బ్రిటన్ కలిసి ఏ అదునాతన యుద్ధ విమానాన్ని 2035 నాటికి తయారు చేయాలని ఒప్పందం చేసుకున్నాయి.?
జ : మిత్సుబిషి F – X

30) వజ్రం తర్వాత అత్యంత గట్టి పదార్థాన్ని బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఏ మూలకాలను కలపడం ద్వారా తయారు చేశారు.?
జ: కార్బన్ నైట్రోజన్ (కార్బన్ నైట్రైడ్స్)

31) మానవ రహిత యుద్ధ విమానం, హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యు ఏ వి ని పరీక్షించిన దేశం ఏది.?
జ : భారత్

32) సీసీఎంబీ హైదరాబాద్ సంస్థ జమ్మూ కాశ్మీర్లోని ఏ ప్రత్యేక జింకల జన్యు క్రమాన్ని ఆవిష్కరించినట్లు ప్రకటించింది.?
జ : రెడ్‌స్టాగ్ (హంగుల్)

33) క్యాన్సర్ కు ఇచ్చే కీమోథెరపి చికిత్స వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ లను తగ్గించే టాబ్లెట్లను ఏ పేరుతో భారత అటామిక్ ఎనర్జీ సంస్థ విడుదల చేసింది.?
జ : ACKTOCYTE

34) ఆర్సినిక్ మరియు లోహ సంబంధ కారకాలను నీటి నుండి తొలగించే ఏ సాంకేతికతను ఐఐటి మద్రాస్ సమస్త అభివృద్ధి చేసింది
జ : AMRIT (Arsenic and Metal Removal by Indian Technology)

35) లిక్విడ్ మిథేన్ ను ఇంధనం గా ఏ దేశం తన రాకెట్ ప్రయోగాల లో ఉపయోగించనుంది.
జ : జపాన్

36) గాజుతో ఫెర్టిలైజర్స్ తయారు చేసిన యూనివర్సిటీ ఏది.?
జ : బెనారస్ యూనివర్సిటీ

37) 407 మిలియన్ సంవత్సరాల నాటి అతి పురాతన ఏ ఫంగస్ ను స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
జ : పొటెరోమైసిస్ అస్ట్రిరోజైలోకోలా

38) ఆకాశంలోని 4 లక్ష్యాలను ఒకేసారి ఏ క్షిపణి చేత భారత్ చేదించింది. ?
జ : ఆకాశ్

39) INFUSE మిషన్ ను ప్రయోగించిన సంస్థ ఏది.?
జ : నాసా

40) నాసా సంస్థ లేజర్ టెక్నాలజీ తో ఎంత దూరం నుండి వీడియో ను భూమి మీదకు ప్రసారం చేసింది.?
జ : 3.1 కోట్ల కీ.మీ.

41) ERS mobile app ను ఏ సంస్థ ప్రారంభించింది. ?
జ : NHAI

42) నాలుగు ఏళ్ల లోపు పిల్లలకు ఏ దగ్గు మందును నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : క్లోరో ఫెనిరామైన్ మలియోట్ & ఫెనైల్‌ఫ్రిన్ మిశ్రమం

43) genAI పేరుతో కృత్రిమ మేధా సెంటర్ను బెంగళూరులో ప్రారంభించిన సంస్థ పేరు ఏమిటి.?
జ : ACCENTURE

44) మైత్రీ – 2 పేరుతో భారతదేశం ఎక్కడ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.?
జ : అంటార్కిటికా తూర్పు ప్రాంతం

45) ఆర్కిటిక్ట్ ఖండంలో భారత పరిశోదన కేంద్రంలో భారత్ ఇటీవల ప్రయోగాలు మొదలుపెట్టింది. ఆ కేంద్రం పేరు ఏమిటి.?
జ : హిమాద్రి

46) ఏ తేదీ నాడు ఇస్రో ఆదిత్య L1 మిషన్ ను లాంగ్రేజియన్ – 1 కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది.?
జ : జనవరి 6 – 2024

47) పశ్చిమ బెంగాల్ లోని విశ్వభారతి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మొక్కలు పెరుగుదలకు దోహదపడే ఏ బ్యాక్టీరియాను ఇటీవల కనుగొన్నారు.?
జ : పాంటోయీ టాగోరీ

48) ఇరాన్ ఇటీవల అభివృద్ధి చేసిన క్రూజ్ క్షిపణుల పేరు ఏమిటి.?
జ : నాసీర్, తలేయా

49) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపన్యాసాలను భారతీయ భాషల్లోకి అనువదించే కృత్రిమ మేధా ఏది.?
జ : భాషని ఏఐ

50) 3డీ ప్రింటెడ్ రొటేటింగ్ డిటోనేషన్ రాకెట్ ఇంజిన్ ను ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది.?
జ : నాసా

51) ఈరోజు (Dec. 26) ముంబై డాక్ యార్డ్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా జలప్రవేశం చేయనున్న యుద్ధనౌక పేరు ఏమిటి?
జ : INS – IMPHOL

52) క్యూఆర్ కోడ్ తో నగదు ఉపసంహరించుకునే మిని ఏటీఎం ను రాష్ట్రంలో తొలిసారిగా ఏ పట్టణంలో ప్రారంభించారు.?
జ : సిద్దిపేట

53) న్యూట్రాన్ నక్షత్రం నుండి ఎక్స్ రే కిరణాలు వెలువడటాన్ని ఇస్రో ప్రయోగించిన ఏ మిషన్ గుర్తించింది.?
జ : ఆస్ట్రోశాట్

54) ఇస్రో – ఎక్స్ పో శాట్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వి సి – 58 వాహక నౌక ద్వారా ఎప్పుడు ప్రయోగించనుంది.?
జ : జనవరి 1 2024

55) భారత్ ఎక్కడ మరిన్ని అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రష్యాతో ఒప్పందం చేసుకుంది.?
జ : కూడంకుళం (తమిళనాడు)

56) 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేదించగల ఏ క్షిపణిని పాకిస్తాన్ ఇటీవల పరీక్షించింది.?
జ : ఫతా – 2

57) జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించే ‘జోంబీ డీర్’ వ్యాధిని తాజాగా శాస్త్రవేత్తలు ఏ దేశంలో కనుగొన్నారు.?
జ : అమెరికా (ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్)

58) చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే వ్యాక్సిన్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : అమెరికా

59) BHARATH – GPT ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థ ఏఐటితో ఒప్పందం చేసుకుంది .?
జ : ఐఐటీ బాంబే

60) ఇగ్లా – ఎస్ యాంటీ ఎయిర్ క్షిపణులను ఏ దేశం నుండి భారత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది.?
జ : రష్యా

61) జనవరి 1 2024న ఎక్స్ పో శాట్ మిషను ను ఏ రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించనుంది.?
జ : పిఎస్ఎల్వీ సి – 58

62) రూప్ టాప్ సోలార్ విద్యుత్ కెపాసిటీ అత్యధికంగా కలిగిన రాష్ట్రం ఏది.?
జ : గుజరాత్

63) అణు విద్యుత్ సామర్ధ్యాన్ని 2032 వరకు ఎంతకు పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : 22,480 MW

65) God of Chaos పేరుతో పిలవబడే ఏ ఆస్ట్రాయిడ్ 2029లో భూమికి అతి సమీపంగా రానున్నట్లు నాసా ప్రకటించింది.?
జ : అఫోపిస్