SCIENCE and TECHNOLOGY CURRENT AFFAIRS MAY 2024

BIKKI NEWS : SCIENCE and TECHNOLOGY CURRENT AFFAIRS MAY 2024

1) ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ని 2025లో ఏ ఐఐటీ ప్రారంభించనుంది.?
జ : ఐఐటి మద్రాస్

2) భూమికి 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సంకేతాన్ని పంపిన వ్యోమోనౌక ఏది.?
జ : సైకీ వ్యోమోనౌక

3) కొచ్చిన్ తీర ప్రాంతంలో కనుగొన్న అరుదైన టార్టీ గ్రేడ్ జాతి జీవికి ఏ పేరు పెట్టారు.?
జ : బాటలిప్స్ చంద్రయానీ

4) ఎంపాక్స్ వ్యాధి విజృంభణ కారణంగా దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి కారణమైంది.?
జ : కాంగో

5) చందమామ ఆవలి భాగము నుండి మట్టి నమూనాలను సేకరించడానికి చైనా ప్రయోగిస్తున్న వ్యోమోనౌక పేరు ఏమిటి?
జ : చాంగే – 6

7) ఏ నానో టెక్ ఎరువులకు కేంద్ర ప్రభుత్వం ఇఫ్కో సంస్థకు అనుమతి ఇచ్చింది.?
జ : నానో జింక్, నానో కాఫర్

8) భారత నావికాదళం కోసం డి ఆర్ డి ఓ తాజాగా పరీక్షించిన మిస్సైల్ పేరు ఏమిటి.?
జ : SMART

9) ఏ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మానవరహిత బాంబర్ డ్రోన్ ను ‘FWD 200B’ పేరుతో అభివృద్ధి చేసింది.?
జ : ఫ్లయింగ్ వెడ్జ్

10) కృత్రిమ మేధా తో నడిచే ఏ యుద్ధ విమానాన్ని అమెరికా పరీక్షించింది.?
జ : F16

11) దేశంలో తాజాగా టెలికాం సబ్స్క్రయిబర్ల సంఖ్య ఎంతగా నమోదు అయింది.?
జ : 120 కోట్లు

12) తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని ఏ మారుమూల గ్రామానికి మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ గ్రామస్తులతో ప్రధాని మోడీ ముచ్చటించారు.
జ : గీవూ

13) గింజల్లోని పోషకాలను తెలుసుకునే పరికరాన్ని ఇక్రిశాట్ రూపొందించింది దాని పేరు ఏమిటి.?
జ : NIRS – Near InfraRed Spectroscopy

14) ఏ నూతన వ్యోమోనౌక ద్వారా సునీతా విలియమ్స్ అంతరిక్ష యానం చేయనున్నారు.?
జ : బోయింగ్ – క్రూ స్ఫేస్ ట్రాన్స్ఫార్పోర్టగషన్ – 100 స్టార్ లైనర్

15) అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కోవిడ్ వేరియెంట్ ఏమిటి.?
జ : ప్లర్ట్

16) మూడోసారి అంతరిక్షంలోకి వెళుతున్న సునితా విలియమ్స్ తన వెంట ఏ దేవుడి ప్రతిమను తీసుకెళ్తున్నారు.?
జ : గణనాథుడు

17) సునీత విలియమ్స్ ఏ సంవత్సరాలలో అంతరిక్ష యానం చేశారు.?
జ : 2006, 2012, 2024

18) అన్ని కరోనా వైరస్ లకు పని చేసే వైరస్ ను ఏ పద్దతిలో తయారు చేశారు.?
జ : ప్రోయాక్టివ్ వ్యాక్సినాలాజి

19) ప్లాస్టిక్ ను తినే ఏ పురుగులను శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు.?
జ : వ్యాక్స్ వార్మ్

20) గురు గ్రహం కంటే 50% పెద్దదైన మెత్తటి గ్రహన్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : WASP – 193B

21) పురుషుల్లో సంతాననలేమి కి కారణమైన జన్యువు TEX13B ఎవరి ద్వారా సంక్రమిస్తుందని సీసీఎంబి ఇటీవల ప్రచురించింది.?
జ : తల్లి ద్వారా

22) దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కడ నిర్మించారు..?
జ : జాక్రీ

23) మెదడు పాడవకుండా ఉపయోగపడే క్రయోజనిక్ ఫ్రీజర్ ను చైనా ఏ పేరుతో అభివృద్ధి చేసింది.?
జ : మేడీ

24) పిరమిడ్ల నిర్మాణం అప్పుడు భారీ శిలల రవాణాకు ఉపయోగపడిన ఏ నైలునది పాయను ఇటీవల గుర్తించారు.?
జ : అర్హమత్ (64 కీ.మీ.)

25) చిన్నపిల్లల్లో న్యూమోకాకస్ అనే వ్యాధిని నివారించడానికి బయోలాజికల్ – ఈ అనే సంస్థ ఉత్పత్తి చేసిన టీకా పేరు ఏమిటి.?
జ : న్యూబేవాక్స్- 14

26) త్రీడీ ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ ను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది.?
జ : ఐఐటీ గువాహటి

27) ప్రపంచంలోనే అతిపెద్ద బ్లూ హోల్ ను ఇటీవల శాస్త్రవేత్తలు మెక్సికో లో కనుగొన్నారు సముద్రమట్టానికి 420 మీటర్ల లోతైన ఈ హోల్ కు ఏమని పేరు పెట్టారు.?
జ : తామ్‌జా బ్లూ హోల్

28) కాంపాక్ట్ ఇన్వర్టర్ కు గాను ఏ ఐఐటీకి భారత ప్రభుత్వం పేటెంట్ కల్పించింది.?
జ : ఐఐటీ పాట్నా

29) 90 మిలియన్ సంవత్సరాల నాటి శాఖాహార డైనోసార్ శిలాజాన్ని అర్జెంటీనా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీని పేరు ఏమిటి.?
జ : చకిసారస్ నెకుల్

30) పూర్తిగా గ్లేసియర్స్ ను కోల్పోయిన తొలి దేశం ఏది.?
జ : వెనిజులా

31) బ్లూ ఆరీజన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత ప్రయాణికుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : తోటకూర గోపీచంద్

32) ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సూపర్ కంప్యూటర్ ను తయారు చేయాలని ఏ సంస్థ నిర్ణయం తీసుకుంది.?
జ : ఎక్స్ ఏ ఐ

33) ఇబు అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది. ఇది ఏ దేశంలో ఉంది.?
జ : ఇండోనేషియా

34) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా F16 యుద్ధవిమానాన్ని అమెరికా నడిపించింది. దానికి ఏమని పేరు పెట్టింది.?
జ : విస్త

35) నక్షత్ర సభ పేరుతో ఆస్ట్రో టూరిజంను మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం భారత్ లో ప్రవేశపెట్టింది.?
జ : ఉత్తరాఖండ్

36) భారత్ లో తొలి ప్రైవేటు రైలు ఏ మార్గాల మద్య నడవనుంది.?
జ : తిరువనంతపురం – గోవా

37) భారత్ లో తొలి ప్రైవేటు రైలును ఏ సంస్థ జూన్- 4 – 2024 న ప్రారంభించనుంది.?
జ : SRPMR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేటు లిమిటెడ్

38) ఏఐ యాంకర్ లను ప్రవేశ పెట్టిన డీడీ చానల్ పేరు ఏమిటి.?
జ : డీడీ కిసాన్

39) డీడీ కిసాన్ ప్రవేశ పెట్టిన ఏఐ యాంకర్ ల పేర్లు ఏమిటి.?
జ : ఏఐ క్రిష్ & ఏఐ భూమి

40) మలేరియా టీకాను అభివృద్ధి చేసింది.?
జ : JNTU DELHI

41) పండ్లు పక్వానికి రావడానికి ఏ రసాయనం వాడోద్దని FSSAI నిషేధం విధించింది.?
జ : కాల్షియం కార్బైడ్

42) 27 వేల AK – 203 రైఫిల్స్ ను భారత్ దేశం నుంచి దిగుమతి చేసుకుంది.?
జ : రష్యా

43) హైదరాబాద్ లో ఎయిర్ టాక్సీ లను నడపడానికి ఏ సంస్థ ముందుకు వచ్చింది.?
జ : DROGR DRONES

44) త్వరలోనే తల మార్పిడి శస్త్ర చికిత్స చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో కృషి చేస్తున్నట్లు ఏ సంస్థ ప్రకటించింది.?
జ : బ్రెయిన్ బ్రిడ్జ్

45) అతిపెద్ద వయసులో (90) అంతరిక్షయానం చేసిన వ్యక్తిగా ఎవరు ఇటీవల రికార్డు సృష్టించారు.?
జ : ఎడ్ డ్వైట్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు