జూన్ 12 నుంచే పాఠశాలలు ప్రారంభం

హైదరాబాద్ (జూన్ – 09) : తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభంపై జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టతనిచ్చింది. తెలంగాణలో పాఠశాలలు జూన్ 12 నుండి యధావిధిగా పున ప్రారంభమవుతాయని సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తల నమ్మొద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రకటన ద్వారా తెలియజేసింది.

దీంతో తెలంగాణలో పాఠశాలలు జూన్ 12 నుండి యధావిధిగా ప్రారంభం కానున్నాయి