బోధన బోధనేతర సిబ్బంది హజరు కావాలి

మహాత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ సొసైటీ (MJPTBCWREIS) కింద ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, మరియు డిగ్రీ కళాశాలకు సంబంధించి 24 మార్చి 2021 నుండి కోవిడ్ కారణంగా విద్యార్థులకు సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని తెలిపారు.

గురుకులలో ఉన్న విద్యార్థులను వెంటనే వారి ఇళ్లకు పంపాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే బోధన బోధనేతర సిబ్బంది విద్యా సంస్థలకు హాజరుకావాలని బిసి వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించిన సెక్రటరీ మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us @