మార్చి 14 వరకు విద్యా సంస్థల మూసివేత

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పుణె నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 14 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూణెలో స్కూళ్లను జనవరిలో తెరిచారు.

అత్యవసరాలకు తప్ప రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతినివ్వబోమని పుణె మేయర్ మురళీదర్ చెప్పారు.

Follow Us@