ఆగస్టు – 24 – 2021న డీడీ యాదగిరి & T SAT లలో పాఠశాల విద్యా డిజిటల్ తరగతులు

10:30 am to 11:00am – 3rd Class – గణితం – 999వరకు సంఖ్యలను వందలు, పదులు, ఒకట్లు లో లెక్కించడం, వ్రాయడం.

11:00am to 11:30am – 5th Class – EVS – పంటలు, వివిధ దశలు, పనిముట్లు

11:30am to 11:53am – 10th Class – భౌతిక శాస్త్రం – దర్పణ సూత్రం ఉత్పాదన

11:53am to 12:14pm – 8th CLASS – జీవ శాస్త్రం – కణ నిర్మాణం – కణాలలో వైవిధ్యం

12:14pm to 12:41pm – 9th CLASS – PHYSICS – MOTION – MOTION IS RELATIVE

12:41pm to 1:00pm – 8th CLASS – ENGLISH – MY MOTHER (POEM)

ఆగస్టు – 24 – 2021న T – SAT లో పాఠశాల విద్యా ఆన్లైన్ తరగతులు

Follow Us @