డ్రైవర్ల పిల్లలకు స్కాలర్‌షిప్

హైదరాబాద్ (ఫిబ్రవరి 26) : డ్రైవర్ల పిల్లలకు స్కాల ర్షిప్ అందిస్తున్నట్టు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు.

9వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న పిల్లలు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గత అకడమిక్ ఇయర్ లో కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి అని చెప్పారు.

వివరాలకు 9177624678 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.