హైదరాబాద్ (సెప్టెంబర్ – 27) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం (sbi po 2000 jobs notification 2023) విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క ఆన్లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏదైనా డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ లో ప్రిలిమినరీ పరీక్ష ఉండనుంది. పూర్తి నోటిఫికేషన్ కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.