SBI : 65 ఉద్యోగాలకై నోటిఫికేషన్

ముంబై (డిసెంబర్ – 01) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 65

పోస్టులు: సర్కిల్ అడ్వైజర్, మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్. మేనేజర్ తదితరాలు

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో

చివరితేదీ : డిసెంబర్ 12

◆ వెబ్ సైట్: https://sbi.co.in/web/careers#lattest

Follow Us @