ముంబై (డిసెంబర్ – 11) : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) 16 డిప్యూటీ మేనేజర్ & 20 సీనియర్ ఎక్జిక్యూటీవ్ ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు శాశ్వత పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
◆ అర్హతలు : బీఈ, బీటెక్, ఎంఈ ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెసీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
◆ వయోపరిమితి : ఎక్జిక్యూటీవ్ పోస్టులకు 32, మిగతా పోస్టులకు 35 సం. లలోపు ఉండాలి.
◆ ఎంపిక విధానం : డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా. మిగతా పోస్టులకు షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
◆ దరఖాస్తు ఫీజు : 750/- (రిజర్వేషన్ మినహాయింపు కలదు)
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ చివరి తేదీ : డిసెంబర్ – 22 – 2022
◆ వెబ్సైట్ : https://sbi.co.in/web/careers#lattest
Follow Us @