SBI JUNIOR ASSOCIATE JOBS : 8,283 ఉద్యోగాలు

BIKKI NEWS (NOV – 16) : SBI JUNIOR ASSOCIATE JOBS NOTIFICATION – 8,283 జూనియర్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నవంబర్ 17 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

పోస్టుల వివరాలు : జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సెల్స్)

పోస్టుల సంఖ్య : 8,283 (తెలంగాణ లో 525, ఆంధ్రప్రదేశ్ లో 50 ఉద్యోగ ఖాళీలు కలవు)

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : నవంబర్ – 17 నుంచి డిసెంబర్ – 07 వరకు

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ,.

వయోపరిమితి : 01 – 04 – 2023 నాటికి 20 – 28 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

ఎంపిక విధానం : ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలలో చూపిన ప్రతిభ ఆధారంగా

బేసిక్ పే : 19,900/-

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుయస్ లకు 750/- (ఇతరులకు ఫీజు లేదు)

పరీక్ష తేదీలు : 2024 జనవరిలో ప్రిలిమ్స్, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.

వెబ్సైట్ : https://sbi.co.in/web/careers#lattest

దరఖాస్తు లింక్ : https://ibpsonline.ibps.in/sbijaoct23/

నోటిఫికేషన్ లింక్ : PDF FILE