BIKKI NEWS (FEB. 16) : SBI JUNIOR ASSOCIATE (CLERK) JOBS PRELIMS EXAM RESULTS RELEASED – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8,283 జూనియర్
అసోసియేట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
జనవరి 5, 6, 11, 12 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
SBI JUNIOR ASSOCIATE (CLERK) JOBS PRELIMS EXAM RESULTS
- నూతన కేంద్రీయ మరియు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు
- GK BITS IN TELUGU 7th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 07
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024