BIKKI NEWS (JUNE 14) : SBI HOME LOAN INTEREST RATES. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఆర్బిఐ రెపో రేట్ తగ్గించడంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించింది.
SBI HOME LOAN INTEREST RATES
గృహ రుణాలపై 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటును తగ్గించింది. సవరించిన వడ్డీ రేట్లు జూన్ 15 నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ఇప్పటికే పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకులో గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఎస్బిఐ గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపుతో కనిష్టంగా 7.50%వడ్డీతో గృహ రుణం లభించనుంది. గృహ రుణ గ్రహీతల సిబిల్ స్కోర్ ఆధారంగా 7.50% నుండి 8.45% మధ్యలో వడ్డీరేట్లు ఉండనున్నాయి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్