న్యూడిల్లీ (మే – 21) : కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమాబల్ (sashastra seema bal recruitment 2023) పరిధిలో వివిధ కేటగిరీలలోని 1,656 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో S.I. (111) , A.S.I. (70), హెడ్ కానిస్టేబుల్ (914), కానిస్టేబుల్ (543) అసిస్టెంట్ కమాండెంట్ (18) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లను జారీ చేసింది.
◆ దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 30 రోజుల వరకు.
◆ దరఖాస్తు ఫీజు : SI – 200/- , ASI, PC, HC – 100/- ,.అసిస్టెంట్ కమాండెంట్ – 400/- (SC, ST, EX SERVICE MEN, FEMALE ఫీజు లేదు.)
★ వివరాలు :
■ సబ్ ఇన్‌స్పెక్టర్ : (111)
◆ అర్హతలు : పదో తరగతి, సంబంధించిన విభాగంలో ఐటీఐ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం.
◆ వయోపరిమితి : పోస్ట్ ను అనుసరించి 18 – 30 మరియు 21 – 30 మద్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, PET, PST, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
■ హెడ్ కానిస్టేబుల్ (914) :
◆ అర్హతలు : పదో తరగతి, సంబంధించిన విభాగంలో ఐటీఐ డిప్లొమా, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, పని అనుభవం.
◆ వయోపరిమితి : పోస్ట్ ను అనుసరించి 18 – 25 మరియు 21 – 27 మద్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, PET, PST, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
■ కానిస్టేబుల్ (543)
◆ అర్హతలు : పదో తరగతి, సంబంధించిన విభాగంలో ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత, పని అనుభవం.
◆ వయోపరిమితి : పోస్ట్ ను అనుసరించి 18 – 23 మరియు 21 – 27 మరియు 18 – 25 మద్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, PET, PST, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
■ ASI (70) :
◆ అర్హతలు : ఇంటర్మీడియట్, సంబంధించిన విభాగంలో ఐటీఐ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం.
◆ వయోపరిమితి : 20 – 30 మద్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, PET, PST, టైపింగు, స్కిల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.
■ అసిస్టెంట్ కమాండెంట్ (18)
◆ అర్హతలు : బీవీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణ
◆ వయోపరిమితి : 25 – 35 మద్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, PET, PST, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
★ వెబ్సైట్: http://www.ssbrectt.gov.in/