58 ఏళ్ళు పైబడిన తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు నిలిపివేత.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులైన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం తదితర ఉద్యోగులలో 58 సంవత్సరాలు పైబడిన వారికి వేతనాలు నిలిపివేయాలని ఇంటర్మీడియట్ కమిషనరేట్ మరొకసారి స్పష్టం చేసింది.

ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు వారికి వేతనాలు నిలిపివేయాలని కళాశాల ప్రిన్సిపాల్స్, జిల్లా ఇంటర్ విద్య అధికారులకు కమిషనరేట్ స్పష్టమైన ఆదేశాలను ఈరోజు మరొకసారి జారీ చేసింది.

Follow Us @