బెంగళూరు (జూలై – 04) : SAFF CHAMPIONSHIP 2O23 WINNER గా INDIA నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో కువైట్ జట్టు పై పెనాల్టీ షూటౌట్ లో 5 – 4 తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచి భారత్ 9 వ టైటిల్ ను గెలుచుకుంది
First Half ముగిసే సమయానికి 1 – 1 తో స్కోర్ తో రెండు జట్లు సమంగా నిలిచాయి. కువైట్ తరపున అల్ కల్దీ 14 నిమిషంలో, భాలత్ తరపున 38 వ నిమిషంలో గోల్స్ చేయడంతో స్కోర్ లు సమం అయ్యాయి.
Full time 90 నిమిషాలు ముగిసే సరికి స్కోర్ – 1- 1 తో ఉండడంతో అదనపు సమయానికి కు మ్యాచ్ దారితీసింది.
మొదటి అదనపు సమయం ముగిసే సరికి కూడా రెండు జట్ల స్కోర్ 1 – 1 తో సమంగా ఉన్నాయి.
రెండో అదనపు సమయం ముగిసే సరికి కూడా రెండు జట్ల స్కోర్ 1 – 1 తో సమంగా ఉన్నాయి.
రెండో అదనపు సమయం ముగిసే సరికి కూడా రెండు జట్ల స్కోర్ 1 – 1 తో సమంగా ఉన్నాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది.
- NOBEL PRIZE 2024 WINNERS LIST – నోబెల్ 2024 విజేతలు విశేషాలు
- JOBS – ప్రకాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- Jobs – గద్వాల్ జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- Guest Jobs – ఖమ్మం జిల్లా జూనియర్ కళాశాలల్లో గెస్ట్ జాబ్స్
- GK BITS IN TELUGU 10th OCTOBER