BIKKI NEWS (JUNE 15) : Rythu Bharosa eligible farmers list. రైతు భరోసా అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖకు అందజేశారు.
Rythu Bharosa eligible farmers list.
రైతుల జాబితాను ఎకరం లోపు, రెండు ఎకరాలలోపు, 3 ఎకరాల లోపు 4 ఎకరాల లోపు… ఇలా ఎకరాల వారీగా రైతుల జాబితా రూపొందించి ఆర్థిక శాఖకు అందించారు.
జూన్ 16న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం అమలుపై నిర్ణయం ప్రకటించగానే ఆర్థిక శాఖ రైతుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేయడానికి సిద్ధం కానుంది అని సమాచారం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్