BIKKI NEWS (JUNE 15) : Rythu Bharosa and Paddy 500/- bonus in a week. తెలంగాణ రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వారం రోజుల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అలాగే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ను కూడా అందజేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
Rythu Bharosa and Paddy 500/- bonus in a week
జూన్ 16న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసా మరియు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రకటించారు.
క్యాబినెట్ ఆమోదం తర్వాత వెంటనే రైతు భరోసా నిధులను రైతులకు ఖాతాల్లో జమ చేస్తామని అలాగే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ను అందజేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖకు అందించిన సంగతి తెలిసిందే
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్