BIKKI NEWS (MARCH 12) : రైతుబంధు నిధుల జమపై తెలంగాణ మంత్రి మండలి కీలక నిలయం తీసుకుంది. రెండు రోజుల్లో 93% మందికి రైతుబంధు నిధులు జమ (rythu bandhu amount credit with in 2 days) చేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే మూడు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రైతుబంధు నిధులు జమ అయినట్లు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగు ఎకరాల పైన భూమి ఉన్న రైతులకు రెండు రోజుల్లో మందికి నిధులు జమ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.