RUPEE – భారీగా పతనమైన రూపాయి విలువ

BIKKI NEWS (DEC. 28) : Rupee value with dollar today. భారత రూపాయి విలువ డాలర్ తో మారకంలో ఇంట్రాడే లో ఏకంగా 85.80 రూపాయాల చారిత్రాత్మక కనిష్ఠానికి పడిపోయింది.

Rupee value with dollar today

శుక్రవారం ఒక్క రోజే ఇంట్రాడే లో 53 పైసలు కోల్పోయి 85.80కి జారుకున్నది. చివరకు 85.48 వద్ద ముగిసింది.

గడచిన రెండు సంవత్సరాలలో ఇంతస్థాయిలో ఒకేరోజు రూపాయి విలువ పడిపోవడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 02 – 2023 న రూపాయి 68 పైసలు పడిపోయింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు