Dollar vs INR – చారిత్రక కనిష్ఠానికి రూపాయి విలువ

BIKKI NEWS (DEC. 20) : Rupee value slashes to 85.13 with Dollar. డాలర్ తో రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠానికి చేరింది. ఒక్క డాలర్ కు 85.13 రూపాయాలకు విలువ పడిపోయింది.

Rupee value slashes to 85.13 with Dollar

ఈ వారంలోనే రూపాయి విలువ 33 పైసలు పడిపోయింది. నిన్న ఒక్క రోజే 19 పైసలు పడిపోయింది.

83 నుంచి 84కు రూపాయి విలువ దిగజారేందుకు పట్టిన సమయం 14 నెలలు… అయితే కేవలం రెండు నెలల్లోనే 84 నుంచి 85కు క్షీణించడం పతన స్థాయిని తెలుపుతుంది.

రూపాయి క్షీణతకు కారణాలు

కరెన్సీ మార్కెట్‌లో డాలర్లకు పెరిగిన డిమాండ్‌

వచ్చే ఏడాది వడ్డీరేట్ల కోతల్ని ఫెడ్‌ రిజర్వ్‌ కుదించడం

డాలర్ల కొనుగోలుకు ఎగబడిన భారతీయ దిగుమతిదారులు

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాలు

పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీ మదుపరులు

నష్టాలు

దిగుమతులపై భారం పెరగడం

ద్రవ్యోల్బణం పెరగడం

జీడీపీ వృద్ధి రేటు పడిపోవడం

ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం

ఈవీఎంల భారం పెరగడం

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు