హైదరాబాద్ (మే – 13) : తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల (బాలుర) ప్రవేశ పరీక్ష 2023 రెండో దశ ఫలితాలను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ విడుదల చేసింది.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, 9వ తరగతి ప్రవేశాల కోసం ప్రవేశపరీక్ష నిర్వహించారు.
పరీక్ష ఫలితాలు కోసం కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి